Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
will sreenu vaitla  into form

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. విలక్షణ నటనకు పెట్టింది పేరు ఈ యంగ్‌ హీరో. ఇటీవలే ఓ బిగ్‌ కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నాడు. తెలుగులోనే కాకుండా, తమిళంలోనూ పలు సినిమాలు చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ సన్నిహితుడే. రఫ్‌ లుక్‌ అయినా, క్యూట్‌ లుక్‌ అయినా, మెచ్యూర్డ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి అయినా అతనికి అతనే సాటి. ఇంకా అతనెవరో గుర్తుపట్టలేకపోతున్నారా? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు