కావలసిన పదార్ధాలు
వెజిటబుల్స్ ముక్కలు తగినన్ని, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ( ఈ మూడు గ్రైండ్ చేసిన పొడి), కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్
తయారు చేయు విధానం
వెజిటబుల్స్ ముక్కలు పచ్చివాసన పోయే దాకా నూనెలో మగ్గించి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యం కొరకు నాలుగున్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని పక్కన పెట్టి మగ్గిన వెజిటబుల్స్ ముక్కల్ని రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికిస్తే చక్కటి వెజిటబుల్ బిర్యాని రెడీ

|