Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

దొంగా - పోలీస్! షార్ట్ ఫిల్మ్ - రష్మీ మయూర్

donga - police short film

చిన్నతనంలో ఆడే 'దొంగ - పోలీస్' ఆట టీనేజ్ లో ఆడితే ఎలా ఉంటుందనే గమ్మత్తయిన ప్రయోగం చేశారు 6 గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు కలిసి! ఇది కేవలం హాస్యం కొరకు చేసిన ప్రయత్నమేనని... ఈ 'షార్ట్ ఫిల్మ్' డైరెక్టర్ రష్మీ మయూర్ చెప్పారు.

ఈ క్రింది youtube లింక్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి నవ్వుకుంటారని ఆశిస్తాం!

మరిన్ని శీర్షికలు
swami vivekananda biography first part