Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Veg Biryani

ఈ సంచికలో >> శీర్షికలు >>

సెంతోసా (సింగపూర్) - -

sentosa - singapore












అతి చక్కని పర్యాటక స్థలంగా సింగపూర్ ని చెప్పవచ్చును. సింగపూర్ లో పర్యాటకులను ఆకట్టుకునే స్థలం 'సెంతోసా'! ఇది సింగపూర్ లోని మరో దీవి. ఈ దీవికి 'రోప్ వే' ద్వారా వెళ్ళవచ్చును.

ఇక్కడ చక్కటి 'బీచ్' లతో బాటు చూడదగ్గ ప్రదేశాలు :

  • అండర్ వాటర్ వరల్డ్
  • 4D థియేటర్లు
  • బటర్ ఫ్లై పార్క్
  • జంతువులు, పక్షులు
  • అతి పెద్ద 'సింహం' మెర్లిన్ కట్టడం
  • డాల్ఫిన్ షో
  • టైగర్ స్కై టవర్
  • వేవ్ హౌస్
  • యూనివర్సల్ స్టూడియోస్


డొమెస్టిక్ విమానాల ఖరీదు 10 నుండి 14 వేల వరకు వెళ్ళి రావడానికి అవుతున్న ఈరోజుల్లో సింగపూర్ వెళ్ళి రావటానికి అయ్యే విమాన ఖర్చు 20 వేలే కావటం వలన చాలామంది సింగపూర్ కి వెళ్తున్నారు. ఐతే అక్కడి ఖర్చులు (భోజనం, టిఫిన్లు తప్ప) కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. దానిక్కారణం సింగపూర్ డాలర్ విలువ 46 రూపాయల పైచిలుకు ఉండటమే! సింగపూర్ వెళ్తే 'సెంతోసా' చూడకుండా రావద్దు. అన్నట్టు ఆ దీవిలో 'కేసినో' కూడా వుంది!

సింగపూర్ తో సంబంధం లేకుండా ఈ దీవిలోనే ఉండాలంటే అక్కడ అందమైన, వింతైన 'రిసార్ట్స్' వున్నాయి.





రోప్ వే ప్రయాణాన్ని మరియు అండర్ వాటర్ వరల్డ్ (అక్వేరియం) లను ఈ క్రింది వీడియోలలో చూడవచ్చు.




 

మరిన్ని శీర్షికలు