ఓ ప్రముఖ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో ఇది. తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అంతే కాదు, ఈమె సినిమాలో నటించిందంటే హిట్టేనన్న అభిప్రాయం తెలుగులో బలపడిపోయింది. అయితే తమిళంలోనే సెటిలైపోయింది. చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోవడంతో చాలా కెరీర్ ఇంకా ఈమెకు ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల్లో మళ్ళీ బిజీ అవుతోంది.
తమిళ తంబిల కోసం కొంచెం బొద్దుగా మారిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల కోసం కొంచెం సన్నబడుతోందట. మాటల్లో మహా 'ముదురు' అయిన ఈ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|