Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raviteja.. Is it true?

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టారా? ఆ చిన్నారి ఇప్పుడు డాన్సింగ్‌ క్వీన్‌. ఐడియా వచ్చిందా? రాకపోతే చిన్న క్లూ. చిరంజీవి సహా పలువురు పెద్ద హీరోల సరసన నటించిందామె. మోహన్‌బాబుతోనూ ఓ సినిమాలో నటించిన ఈ అందాల భామ, సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్‌ సంపాదించుకుంది ఒకప్పుడు.

వయసు మీద పడ్డంతో సినిమాలు తగ్గించినా, వీలు చిక్కినప్పుడల్లా తన డాన్సింగ్‌ టాలెంట్‌తో ప్రేక్షకుల్ని రంజింపజేస్తోంది. క్లాసికల్‌ డాన్స్‌లో మంచి ప్రావీణ్యం వుంది ఆమెకు. అందుకే, క్లాసికల్‌ డాన్స్‌ని ప్రమోట్‌ చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోందీ అందాల భామ. ఇంకా ఐడియా రాలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కిందనున్న ‘లింక్‌’ని క్లిక్‌ చేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు