1. కులం అడిగిన వాడు గాడిద. కులం గోడలు పగలగొట్టాలి. కులరహిత సమాజం కావాలి. కులాభిమానం అనేది గజ్జితో సమానం. దేశం అధోగతి పాలవడానికి కారణం కులవ్యవస్థే.
2. కులం గురించి అడగడం, చెప్పడం రాజ్యాంగ సమ్మతం. కులం ప్రాతిపదికనే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తారు, విద్యాలయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్ కల్పిస్తారు. లబ్ధి పొందడానికి పనికి వచ్చే కులం, ఎవరన్నా అడిగితే తప్పుగా అనిపిస్తోంది అనడం తప్పు. నా దేశం, నా ఊరు, నా మిత్రులు అనుకుంటున్నట్టే నా కులం అనుకున్నప్పుడు గుంపులు గుంపులుగా ప్రజలు ఎదిగే అవకాశం ఉంది. కనుక కులవ్యవస్థని ప్రోత్సహించాలి తప్ప తుంచేయాలి అనకూడదు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|