Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
teja ready to sensation

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పగలరా? ఓ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. బాల నటిగా కొన్ని సినిమాల్లో చేసింది. హీరోయిన్‌గా తెలుగులో తొలి సినిమాతోనే హిట్‌ కొట్టింది. వివాదాస్పదంగా వార్తల్లోకెక్కి, ముంబైకి వెళ్ళిపోయిన ఈ భామ అక్కడ సినిమాకి సంబంధించి సాంకేతిక విభాగంలో పనిచేసింది. తిరిగి హీరోయిన్‌గా అవకాశాలు సంపాదిస్తోన్న ఈ భామ బబ్లీ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. మంచి నటి అయినా కాలం కలిసిరాలేదు. ఓ టీవీ షో ద్వారా కూడా ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే అది యాక్షన్‌ షో. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు