కొత్తగా మేము చేసిన షార్ట్ ఫిల్మ్స్ ని మీరు ఎంతగానో ఆదరించటం సంతోషాన్ని కలిగిస్తోంది. గతవారం పబ్లిష్ చేసిన 'ఇంటర్వ్యూ ' షార్ట్ ఫిల్మ్ కి అనేక లైక్ లతో వోటు వేసారు. ఈ వారం నుంచి పిల్లల కధ ని బొమ్మల కధ రూపంలో అందిచే మా ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ .... మీ
|
|
బన్ను |
సిరాశ్రీ |
|