Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sunny leaon sensation

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. ఓ నేచురల్‌ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులో తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడా వచ్చిన ఈ చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించింది. అలాగే ఓ యంగ్‌ హీరో కొట్టిన హ్యాట్రిక్‌ హిట్స్‌లో ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో ఆ హీరో నెగెటివ్‌ షేడ్స్‌లోనూ కనిపిస్తాడు. మలయాళం నుంచి టాలీవుడ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు నేర్చుకుంటూ తెలుగు సినిమాల్లో సత్తా చాటాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు