Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
subbiramireddy welwisher

ఈ సంచికలో >> సినిమా >>

.

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. ఆయన కామెడీ చేస్తే కష్టాలన్నీ మర్చిపోతాం. తనదైన నవ్వుల లోకంలోకి తీసుకెళ్ళిపోతాడాయన. చిన్నప్పుడే సినిమాల్లోకొచ్చి, బాలనటుడిగా సత్తా చాటి, కమెడియన్‌గా ఎదిగి, హీరోగానూ పలు సినిమాల్లో నటించిన ఈ విశిష్టమైన వ్యక్తి, వెండితెర మీదనే కాకుండా బుల్లితెరపైనా నవ్వులు పూయిస్తున్నాడు. రాజకీయ రంగ ప్రవేశానికీ సిద్ధంగా ఉన్న అతనెవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు