Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR biopic

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తెలుగు తెరపై హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసేసిన ఓ బబ్లీ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగులో పెద్దగా కలిసిరాలేదుగానీ బాలీవుడ్‌లో అయితే ఈ బ్యూటీ హిట్టు మీద హిట్టు కొట్టేస్తోంది. టాలీవుడ్‌కి భిన్నంగా బాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటోంది. యాక్షన్‌ సీన్స్‌లో కూడా సత్తా చాటేస్తోన్న ఆ బ్యూటీ ఈ మధ్యనే చేసిన ఓ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు