ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా స్టార్‌డమ్ పొందిన హీరోయిన్ చిన్నప్పటి ఫొటో ఇది. చిరంజీవి తప్ప, అగ్రహీరోల్లో మిగిలిన ముగ్గురితోనూ నటించిన ఘనత ఈమె సొంతం చేసుకుంది.
తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడైతే సినిమాల్లో అంతగా కనిపించడంలేదు. పెళ్ళయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేయలేదుగానీ చిన్న బ్రేక్ తీసుకుందంతే. పూరి జగన్నాథ్ ఈమెను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇంత హింట్ ఇచ్చినా ఈమె ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|