Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
3d ramayanam

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరా? టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే 'హార్ట్‌'బీట్‌ పెంచేసిన బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. జిమ్నాస్టిక్స్‌లో ఈ బ్యూటీకి ప్రావీణ్యం ఉంది. మంచి ఛాన్సులొస్తే యాక్షన్‌ హీరోయిన్‌గా సత్తా చాటుతానంటోంది. వీధి కుక్కలంటే అమితమైన ప్రేమ. ఈ బ్యూటీకి సింగింగ్‌ టాలెంట్‌ కూడా ఉందండీ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా చెప్పుకోదగ్గ గుర్తింపే పొందింది. ఈ మధ్యనే బాలీవుడ్‌లో ఓ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటించింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు