ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టడానికి ప్రయత్నించి చూడండి. తెలుగులో రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. రెండు ఇద్దరు అగ్రహీరోలతో చేసినవే. కానీ తెలుగులో సత్తా చాటలేకపోయింది. బాలీవుడ్‌లో మాత్రం టాప్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోందీ బ్యూటీ. అందానికి అందం, అభినయానికి అభినయం.
డాన్స్ రాదనే విమర్శలు కెరీర్ తొలినాళ్ళలో ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ అయిపోయింది. తన తల్లితో కలిసి చిన్నప్పటినుంచే డాన్స్ చేసేదాన్ననని చెబుతోన్న ఈ బ్యూటీ ఎవరో ఇంకా చెప్పుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|