Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sridevi hot  favorate

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పగలరా? కొంచెం ప్రయత్నించి చూడండి. చెప్పడం కాస్త కష్టమే కదా! అయితే ఈ చిన్న హింట్‌ అందుకుని ప్రయత్నించండి. తెలుగులో రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఒకటి పెద్ద హీరోతో, ఇంకోటి చిన్న హీరోతో. ఓ పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చిన యంగ్‌ హీరో తెరంగేట్రం చేసిన సినిమాతోనే ఈమె కూడా తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. ఇప్పుడంటే బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది లెండి. చక్కని స్మైల్‌, కావాల్సినంత హాట్‌ అప్పీల్‌ ఆమెలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు