Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ajnatavasi expectations

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? ఓ బ్యూటీ చిన్నప్పటి ఫొటో ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఓ సంచలన తార. బాలీవుడ్‌ తెరపై వెలిగిపోతోంది. సౌత్‌లోనూ ఇప్పటికే నటించింది, సత్తా చాటేందుకు ఓ చారిత్రక నేపథ్యమున్న సినిమాతో దూసుకురానుంది. హాట్‌ సినిమాలకు ఆమె కేరాఫ్‌ అడ్రస్‌. విమర్శలు ఎదుర్కొన్న చోటే, నిలదొక్కుకుని తానేంటో నిరూపించుకుంది ఆ భామ. సినిమాలు మాత్రమే కాదు, సామాజిక అంశాల పట్ల కూడా ఈ బ్యూటీకి బాధ్యత ఎక్కువ. తెలుగులో తెరపై రెండు సినిమాల్లో హాట్‌ హాట్‌గా ఐటమ్‌ సాంగ్స్‌ చేసిన ఈ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam