ఫోటోలో కనిపిస్తున్న ఈ బుల్లి బుజ్జి చిన్నారి ఇప్పుడు అందాలొలికే హీరోయిన్. బాలీవుడ్ నుండొచ్చింది. ఇటీవలే టాలీవుడ్‌కి పరిచయమైంది. ఓ అగ్ర కథానాయకుడి సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌కి వస్తూ వస్తూనే బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవలే ఓ పెద్ద హిట్ అందుకుంది. తన తండ్రి చేతిలో ముద్దులొలుకుతూ కనిపిస్తోన్న ఈ చిన్నారి పొన్నారి ఎవరో గుర్తు పట్టారా? లేదంటే మరో చిన్న హింట్. త్వరలోనే మరో స్టార్ హీరో సినిమాలో కనిపించనుంది. ఇంకా తెలియకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై వెంటనే క్లిక్ చేసేయండి, ఈ చిట్టి పొట్టి చిన్నారి పెరిగి పెద్దదై ఇప్పుడు ఎలా ఉందో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|