Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
young tiger NTR ipl show

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫోటో ఇది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా పాపులర్‌ హీరోయిన్‌. యాక్టింగ్‌ పర్‌ఫామెన్స్‌తో పాటు, డాన్సులు కూడా ఇరగదీసేస్తుంది. స్టార్‌ హీరోలందరితోనూ జత కట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌ రీమేక్‌ అయిన ఓ ప్రెస్టీజియస్‌ మూవీలో నటిస్తోంది. ఇంకా ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టలేదా? ఐటెం సాంగ్స్‌లో భారీ పారితోషికం అందుకుంటోంది. లేటెస్టుగా మెగా కాంపౌండ్‌ హీరో సినిమాలో ఐటెం సాంగ్‌కి కమిట్‌ అయినట్లు సమాచారమ్‌. ఇన్ని హింట్స్‌ ఇచ్చినా తెలియకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఆలస్య చేయకుండా ఈ బ్యూటీ ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు