ఈ ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. వీరిలో పెద్ద పాప స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. చెల్లెలు, అక్కలా కాకపోయినా, హీరోయిన్‌గా తనదైన శైలిలో నటించి మెప్పించింది. ఎవరో గుర్తు పట్టారా? లేదంటే మరో చిన్న హింట్. చెల్లెలు ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. అక్క ఇంకా నటనలో కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా పాపులర్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. ఎవరో గుర్తు పట్టారా? ఇంకా గుర్తు పట్టకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి, ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|