ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈ పాప పెరిగి పెద్దదై ఏమయ్యిందో తెలుసా? హీరోయిన్ అయ్యింది. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఓ అగ్ర ఫ్యామిలీకి చెందిన హీరో ఈ ముద్దుగుమ్మతో పాటు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ హీరో కూడా తనదైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ అందాల భామ తెలుగుతో పాటు, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. గుర్తు పట్టారా? ఎవరో ? లేదంటే మరో చిన్న హింట్ అనలేం కానీ, అందం, అభినయం ఉన్నా ఒకటీ అరా సూపర్ హిట్స్ ఉన్నా స్టార్ హీరోయిన్ అని మాత్రం అనలేం. చెప్పుకోండి చూద్దాం. చెప్పలేకపోతే ఇంకేం చేయలేం. పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయడం తప్ప. క్లిక్ చేయండి ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|