Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
common men  quit from bigboss

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. స్టార్‌ హీరోయిన్‌ అని చెప్పలేం కానీ, వరుస ఆఫర్స్‌ దక్కించుకుంటూ కెరీర్‌లో బిజీగా గడుపుతోంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు దక్కించుకుంటోంది. క్రేజీ ఆఫర్స్‌తో ప్రస్తుతం సో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గుర్తు పట్టేశారా? లేదా అయితే మరో చిన్న హింట్‌. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో, హీరోయిన్‌ అయ్యాకా కూడా అంతే బొద్దుగా ఉంది. అయితే హీరోయిన్‌ ఫీచర్స్‌కి ఆ ఫిజిక్‌ సెట్‌ కాదు కాబట్టి, కాస్త కష్టపడి బరువు తగ్గించుకుంది. 'మిల్కీ' గ్లామర్‌తో, బొద్దుతనంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ బ్యూటీ, తమిళ సినిమాల్లోనూ అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. ఇంత హింట్‌ ఇచ్చాం కదా, ఫొటోలో వున్నది ఎవరో కనిపెట్టేశారా? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ ముద్దులొలికే బొద్దు చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు