Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ravishing @NabhaNatesh from #SIIMA Day 2 #SiimaAwards2018

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో వున్న చిన్నారిని గుర్తుపట్టగలరా? ఇప్పుడీమో టాలీవుడ్‌లో అప్‌ కమింగ్‌ హీరోయిన్‌. పలు సినిమాలతో బిజీగా వుంది. ఓ సినిమా ఇప్పటికే విడుదలైంది. అదీ ఓ పెద్ద బ్యానర్‌ ఆ సినిమాకి బాసటగా నిలిచింది. ఓ యంగ్‌ హీరో సరసన ఆ సినిమాలో నటించి, నటనతో మెప్పించిన ఈ భామ, మరో యంగ్‌ హీరోతో నటించింది.

చూడ్డానికి డీసెంట్‌గా కన్పించినా, ఈ బ్యూటీ హాట్‌ అప్పీల్‌ని పండించడంలో దిట్ట అట. ఈ ఏడాది ప్రారంభంలో పలు పెద్ద సినిమాలతో పోటీ పడ్డ ఈమె నటించిన సినిమా, ఆశించిన విజయాన్ని అందుకో లేక పోయింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తు పట్ట లేక పోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు