Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The picture of the audience is the color

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఈ ఫోటోలో చిరునవ్వులొలుకుతున్న చిన్నారిని ఈ మధ్య ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చూశాం. యంగ్‌ హీరో నటించిన ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో మరో చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే కన్నడలో ఓ చిత్రంలో నటించింది.

పోలికలను బట్టి చూస్తే చిన్నప్పటి ఫోటోకీ, ఇప్పుడు ఆమె ఫీచర్స్‌కీ దగ్గర పోలికలున్నాయి. కానీ గెస్‌ చేయడం కాస్త కష్టమే. జస్ట్‌ ట్రై చేయండి. లేదంటే ఆ ఫోటోపై క్లిక్‌ చేసి, హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు