Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
RR 'is going on.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి భలే ముద్దుగా ఉంది కదా. అవును ఇప్పుడు కూడా అంతే ముద్దుగా ఉంది. అసలింతకీ ఈ క్యూటీ ఎవరనుకుంటున్నారు. హా చెప్పేస్తారు మరి. మీరే గెస్‌ చేయాలి కదా. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. అలాగే బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరోతో తెలుగులో తెరంగేట్రం చేసింది. చెప్పుకోండి చూద్దాం ఈ ముద్దుగుమ్మ ఎవరో. లేదంటే పక్కనే ఉన్న ఆ ఫోటోపై క్లిక్‌ చేయండి. బ్యూటీగా మారిన ఈ క్యూటీ ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు