Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
first look so innovetive

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో క్యూట్‌ స్మైల్‌తో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్‌. తెలుగులో ఓ స్టార్‌ హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఓ అగ్ర కుటుంబానికి చెందిన యంగ్‌ హీరోతో నటించింది. అయినా తెలుగులో పెద్దగా స్టార్‌డమ్‌ సంపాదించుకోలేదు. బాలీవుడ్‌లోనూ అరాకొరా సినిమాలు చేసింది. తమిళంలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే మరో చిన్న హింట్‌. మంచి పొడుగరి, సొగసరి కూడా. ఇంకా చెప్పలేకపోతే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు