Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'RRR 'started again

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడ్ని గుర్తు పట్టారా.? టాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్‌ హీరో. యూత్‌లో బాగా క్రేజ్‌ ఉన్న హీరో ఈ కుర్రోడు. తక్కువ సినిమాలతోనే హీరోగా బోలెడంత క్రేజ్‌ సంపాదించేశాడు. ఆ హీరో చిన్నప్పటి ఫోటోనే ఇది. చిన్నప్పుడే మనోడు యాక్టింగ్‌ స్టార్ట్‌ చేసేశాడన్న మాట. కొంచెం జూమ్‌ చేసి చూడండి. కనిపెట్టేయగలరేమో. సో ఈజీ టాస్క్‌ ఇది. లేదంటారా.. పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఇప్పుడు హీరోగా సంచలనాలు సృష్టించేస్తూ, చిన్నప్పుడే చక్కటి హావభావాలతో డైలాగులు పలికేస్తున్న ఈ చిట్టి పొట్టి కుర్రాడు ఎవరో తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు