Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adavishesh major dream

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? ఇప్పుడీ చిన్నారి సౌత్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ప్రముఖ డైరెక్టర్‌ తెరకెక్కించిన సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇటీవల తెలుగులో ఓ అగ్ర కుటుంబానికి చెందిన హీరో సినిమాలో నటించింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ, సమ్‌థింగ్‌ విషయమున్న హీరోయిన్‌. తెలుగు, తమిళ భాషల్లో ఓ మోస్తరు అవకాశాలు దక్కించుకుంటోంది. ఇన్ని గుర్తులు చెప్పేశాం కదా, ఎవరో గుర్తు పట్టేశారా.? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి, ఆ ముద్దుగుమ్మ ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు