Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The second 'yatra' is the sky.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతోన్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. బోలెడంత క్రేజ్‌ ఉంది అమ్మడికి. హీరోయినా.? ఐటెం బాంబ్‌నా.? అని పూర్తిగా చెప్పలేం. కానీ, వయసుతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ అప్‌డేట్స్‌తో పిచ్చెక్కించేస్తుంటుంది. మరీ లేత వయసు మాత్రం అనుకోకండి. టీనేజ్‌ వయసున్న కుర్రోడున్నాడీ భామకి. లేటెస్ట్‌గా తెలుగులోకీ అడుగు పెట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఓ భారీ బడ్జెట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరో గుర్తు పట్టారా.? లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు