Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
how difficult to Burkatha movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

హీరోయిన్‌గా మారిన ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. ఫిల్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి వచ్చి, తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తల్లితండ్రులిద్దరూ ఒకప్పుడు సినిమా రంగంలో సత్తా చాటినవారే. ఆ చిన్నారి పక్కనున్నది ఆమె తండ్రిగారే. తల్లి అప్పట్లో హీరోయిన్‌గా వెలుగొందింది. తండ్రి ప్రముఖ దర్శకుడు. నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలు రూపొందించాడు. తెలిసిపోయిందా ఈ బ్యూటీ ఎవరో.? తెలియలేదంటే మరో చిన్న హింట్‌. ఇప్పుడీ భామ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. చేసిన ప్రతీ సినిమాతోనూ నటిగా మంచి మార్కులేయించుకుంటోంది. ఇటీవలే ఓ అగ్ర కుటుంబానికి చెందిన యంగ్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా నటించి హిట్‌ కొట్టింది. త్వరలో మరో యంగ్‌హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్ని చెప్పినా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టలేకుంటే, ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు