Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Bigboss  to be created

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం.!

cheppukondi chooddam

ఈ పిక్‌లో ఇంత అన్యోన్యంగా కనిపిస్తున్న ఈ ఇద్దరు పాపల్ని గుర్తు పట్టారా.? టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా వెలుగొందుతోన్న క్యూట్‌ అండ్‌ హాట్‌ సిస్టర్స్‌ చిన్నప్పటి ఫోటో ఇది. వీరిలో ఒక భామ టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా పాపులర్‌. టాలీవుడ్‌తో పాటు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవలే ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ఓ యంగ్‌ హీరో సినిమాతో రానుంది. గుర్తు పట్టేసే ఉండాలే. లేదంటే, ఇంకో ఇంపార్టెంట్‌ హింట్‌. ఈ హింట్‌ ఇస్తే, తప్పకుండా కనిపెట్టేస్తారు మరి. అయినా మీకోసం ఈ హింట్‌.. ఈ స్వీట్‌ సిస్టర్స్‌లో ఒకరు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి, పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. కనిపెట్టేశారు కదూ.. లేదంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. ఎవరీ స్వీట్‌ సిస్టర్స్‌ కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు