ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు క్యూట్ గాళ్స్‌లో ఒకరు మనకి సుపరిచితమే. ఎవరో గుర్తు పట్టారా.? టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. ఫోటోలో కనిపిస్తున్న మరో చిన్నారి ఆమెకు స్వయానా సిస్టర్. ఇక మన హీరోయిన్ విషయానికి వచ్చేస్తే, తెలుగులో ఓ అగ్రహీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా అగ్రహీరో తనయుడి సినిమాలో నటించింది కానీ, అది కూడా నిరాశపరిచింది. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అరా కొరా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఎవరో కనిపెట్టారా.? లేదంటే పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి.
ఇక్కడ, క్లిక్ చేయండి..
|