Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ram red signal  ready

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

తల్లి వెనక నుండి దాక్కుని చూస్తూ నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్‌. తెలుగు తదితర భాషల్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తెలుగులో ఓ యంగ్‌ హీరో సినిమాలో నటించింది. తర్వాత ఓ అగ్ర కుటుంబానికి చెందిన యంగ్‌ హీరో సినిమాలోనూ కనిపించి మెప్పించింది. పెద్దగా పాపులర్‌ కాలేదు. కానీ, హీరోయిన్‌ ఫీచర్స్‌తో ఆకట్టుకుంది. సక్సెస్‌ వచ్చినా సెటిలైపోయేది. చేసిన రెండు సినిమాలూ అంతంత మాత్రమే అనిపించాయి.

దాంతో అంతగా ఫామ్‌లోకి రాలేకపోయింది. గుర్తు పట్టలేకున్నారా.? మీ కోసం ఇంకో చిన్న హింట్‌. ఈ అమ్మడు నటించిన తొలి సినిమాలో హీరో డబుల్‌ రోల్‌ పోషించాడు మరి. ఇకనైనా గుర్తు పడతారా.? లేకుంటే పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు