Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
30k Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందరికీ ఆయుర్వేదం - టీ తో ఉపయోగాలు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

ఆయుర్వేదం అంటే వైద్య విధానం మాత్రమే కాదు. మన భారతీయ జీవన విధానం లో అదో భాగం కూడా.  ఇతర వైద్య విధానాల్లో అనేక వ్యాధులకు లభించని చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. మన ఆయుర్వేదం లో వ్యాధులకు చికిత్సలే కాకుండా, అనేక వ్యాధులు మన దరిచేరనీయని ముందు జాగ్రత్తలూ ఉన్నాయి. వాటన్నిటినీ గోతెలుగు పాఠకుల కోసం అందించనున్నారు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.

అవేమిటో ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి...

 

మరిన్ని శీర్షికలు
birth day of lord hanuman jayanti