|
పేరు - జీవిత కాలం |
పదవీ కాలం |
|
జవహర్ లాల్ నెహ్రూ
(1889–1964) |
ఆగష్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు
(16 సం. ల 286 రోజులు) |
|
గుల్జారీలాల్ నందా
(1898–1998) |
మే 27, 1964 నుండి జూన్ 9, 1964 వరకు
(13 రోజులు ) |
|
లాల్ బహద్దూర్ శాస్త్రి
(1904–66) |
జూన్ 9, 1964 నుండి జనవరి 11, 1966 వరకు
(1 year, 216 రోజులు ) |
|
గుల్జారీలాల్ నందా
(1898–1998) |
జనవరి 11, 1966 నుండి జనవరి 24, 1966 వరకు
(13 రోజులు ) |
|
ఇందిరా గాంధి
(1917–84) |
జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు
(11 సం. ల 59 రోజులు ) |
|
మొరార్జీ దేశాయ్
(1896–1995) |
మార్చి24, 1977 నుండి జూలై 28, 1979 వరకు
(2 సం. ల 126 రోజులు ) |
|
చరణ్ సింగ్
(1902–87) |
జూలై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు
(170 రోజులు ) |
|
ఇందిరా గాంధి
(1917–84) |
జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984 వరకు
(4 సం. ల 291 రోజులు ) |
|
రాజీవ్ గాంధి
(1944–91) |
అక్టోబర్ 31, 1984 నుండి డిసెంబర్ 2, 1989 వరకు
(5 సం. ల 32 రోజులు ) |
|
వి. పి. సింగ్
(1931–2008) |
డిసెంబర్ 2, 1989 నుండి నవంబర్ 10, 1990 వరకు
(343 రోజులు ) |
|
చంద్ర శేఖర్
(1927–2007) |
నవంబర్ 10, 1990 నుండి జూన్ 21, 1991 వరకు
(223 రోజులు ) |
|
పి. వి. నరసింహా రావు
(1921–2004) |
జూన్ 21, 1991 నుండి మే 16, 1996 వరకు
(4 సం. ల 330 రోజులు ) |
|
అటల్ బిహారీ వాజ్ పేయ్
(born 1924) |
మే 16, 1996 నుండి జూన్ 1, 1996 వరకు
(16 రోజులు ) |
|
హెచ్. డి. దేవే గౌడ
(born 1933) |
జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు
(324 రోజులు ) |
|
ఐ. కే. గుజ్రాల్
(1919–2012) |
ఏప్రిల్ 21, 1997 నుండి మార్చి 19, 1998 వరకు
(332 రోజులు ) |
|
అటల్ బిహారీ వాజ్ పేయ్
(born 1924) |
మార్చి 19, 1998 నుండి మే 22, 2004 వరకు
(6 సం. ల 64 రోజులు ) |
|
మన్మోహన్ సింగ్
(born 1932) |
మే 22, 2004 నుండి మే 26, 2014 వరకు
(10 సం. ల 4 రోజులు ) |
|
నరేంద్ర మోడీ
(born 1950) |
మే 26, 2014 నుండి |