కాకూలు - సాయిరాం ఆకుండి

ఆరు నూరైనా...
ఏదైనా చేసి ఎలాగోలా గెలవాలి...
అధికారమే వీరికి ఎప్పటికీ కావాలి!

ఏ పార్టీదైనా ఇదే ఆలోచనాసరళి...
జనాలకి మిగిలేది కష్టాల కడలి!!


పైసలామ్
పైసల్ పడనిదే...
పని జరిగేది లేదు!

కరప్షన్ లేనిదే...
కథ కంచికి పోదు!!

వ్యధారావాహిక
చిన్న చిన్న వ్యధలకు కూడా...
ఆత్మత్యాగమే పరిష్కారం కాదెన్నడూ!

అంగవైకల్యంతో పుట్టినవారు కూడా...
ఆత్మవిశ్వాసంతో గెలవడం స్ఫూర్తి ఇప్పుడు!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం