జాతీయస్థాయి సాహిత్య సంబరాలు - .

National Level Sahitya Samburaalu

సాహితీ సంస్థలకు విన్నపం.

సాహితీ సంస్థల నిర్వాహకులకు స్వాగతం సుస్వాగతం.

జాతీయస్థాయి సాహిత్య సంబరాలు సందర్భంగా ప్రత్యేక సంచిక వెలువరించాలని మా నిర్ణయం.

ఈ ప్రత్యేక సంచికలో దేశ విదేశాలలో వున్న తెలుగు సాహిత్య సంస్థలు గురించి మూడు పేజీలు మించకుండా వివరాలు పంపవలసి ఉంటుంది.

1) మీరు సాహితీ సంస్థ నిర్వాహకులా? అయితే మీ సాహితీ సంస్థ ఆశయాలు ఏమిటి? ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు?
2) ప్రతి ఏడాది ఎలాంటి పోటీలు నిర్వహిస్తున్నారు? ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు?
3) ప్రస్తుతం వున్న కార్యవర్గ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు
4) అధ్యక్ష, కార్యదర్శుల ఫోటోలు, ప్రత్యేక కార్యక్రమాల ఫోటోలు
5) మీ సాహితీ సంస్థ గురించి మూడు పేజీలు వ్యాసం రాసి పంపండి
6) అవార్డులు, కథల పోటీలు, కథల, కవితల, ఇతర ఎలాంటి గ్రంథాలకైనా నగదు బహుమతులు, పురస్కారాలు ఇఛ్చినా తెలియజేయండి.

ఈ వివరాలు ఎందరో సాహితీ వేత్తలకు, రచయితలకు ఉపయుక్తంగా ఉంటుందని మా అభిప్రాయం. దయచేసి పంపిస్తారు కదూ... 2022 జులై 24 లోగా మాకు అందేలా పంపగలరు. దయచేసి ఓపెన్ ఫైల్ తో పాటు ఫోటోలు స్కాన్ చేసి పంపించండి.
Mail id: [email protected]

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు