దేశభక్తి గేయాలు - రచయితలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

దేశభక్తి గేయాలు - రచయితలు.

దేశభక్తి గేయాలు - రచయితలు .

1)జాతీయపతాకోత్సవ---శిష్టా వెంకటసుబ్బయ్య.

2)పతాకోత్సవంసేయండి---బసవరాజు.

3)ఎత్తండి స్వరాజ్యజెండా..జెండా---శృంగవరపు శ్రీనివాసాచార్యులు.

4)హింద ఆంధ్రరాష్ట్రం అవతరించిన---సరికొండ జనార్ధనరాజు.

5)మాతెలుగు తల్లికి మల్లెపూదండ---శంకరంబాడి సుందరాచారి.

6)పాడవోయి భారతీయుడా!---శ్రీ శ్రీ.

7)చెయ్యేత్తి జైకొట్టుతెలుగోడ---వేములపల్లి శ్రీకృష్ణ.

8)త్రిలింగదేశము మనదోయి---పైడిపాటి సుబ్బరామశాస్త్రి.

9)మాకొద్దు తెల్లదొరతనము---గరిమెళ్ళ.

10)దేశసేవకుమీరు-ధీరులైనడవండి ---దామరాజు.

11) నాతల్లిరాట్నమా-నాపాలిభాగ్యమా!---కొండపల్లి.

12)ఎప్పుడుతీరునీ స్వాతంత్ర్యదాహం---మల్లాది.

13) జనగణమన---రవింధ్రనాద్ ఠగూర్.

14)వందేమాతరం---బంకించంద్ర చటర్జీ.

15)దేశమును ప్రేమించుమన్నా---గురజాడ.

16)ఏదేశమేగినా ఎందుకాలిడినా---రాయప్రోలు.

17)మేలుకొనుడు మేలుకొనుడు---బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి.

18)మతములుజొచ్చినిల్లు---చెన్నప్రగడ భానుమూర్తి.

19)కొప్పున తారకల్ తురిమి---కాటూరి వెంకటేశ్వరరావు.

20)జయజయజయభారతజననిపావని---గురజాడ రాఘవశర్మ.

21)ఉయ్యాల!జంబాల!భారత నవజీవన బాల---కవికొండల వెంకటరావు.

22) ప్రియభారతావనీ!విశ్త్వెకపావని---వేదుల సత్యనారాయణశాస్త్రి.

23)నిన్నునెన్నమాతరమా!నిరుపమాన భారతమాత--మంగిపూడి వెంకటశర్మ.

24)విజయీవిశ్వతిరంగా ప్యారా---శ్యాంలాల్ గుప్తపార్య్ష.

25) ఎగురవే వినువీధిన ఎగురవే జండా!---సుంకర సత్యనారాయణ

26) ప్రమధ నాథుని నీరు ద్రావింప జాలిన---గుర్రం జాషువా.

27)జయ జయ జయ ప్రియభారత---దేవులపల్లికృష్ణశాస్త్రి.

28) జయభారతావని జయలోకపావని---వానమామలై వరదాచార్యులు.

29) మేఘమండల మంటి మిహితాద్రి కబరీభ---బలిజేపల్లి.

30) ఇదియే జాతీయ జండా! ---గురజాడ.

31) ఎగురవే వినువీధి-ఎగురవేజండా---సుంకర సత్యనారాయణ.

32) జండాఎత్తర-జాతికి ముక్తిర---గురజాడ.

33) ఆడనీరా!యెగిరి-ఆడనీరా విప్పి---గురజాడ.

34)నలుబది కోట్ల తమ్ముల జీవితమ్ముల---కరుణశ్రీ .

35)హిమాలయెత్తుంగ శృంగ-నీబ్రదుకు---అడవి బాపిరాజు.

36 )కొల్లాయి గట్టితేనేమి?మాగాంధి---బసవరాజు.

37)బరతఖండమ్ము చక్కనిపాడిఆవు---చిలకమర్తి.

సేకరణ: డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

9884429899