కాకూలు - సాయిరాం ఆకుండి

కప్పెట్టండి బోరుబావుల్ని!

నీళ్ళడిగితే
చిన్నబుచ్చుకుంటాయి
పాతాళం వరకూ!

పసిపిల్లలంటే
నోళ్ళు విచ్చుకుంటాయి
మింగేసేటందుకు!!


స్కామాతురాణం

బొగ్గు ముక్కా
మట్టి గడ్డా
నీటి చుక్కా
కాదేది స్కామ్ కి అనర్హం!

స్కామ్ లు లేకుంటే
ఎందుకీ పదవులు వ్యర్ధం!!

జై... జైలు!

జైళ్ళు.. ఒకప్పుడు
నేరస్థుల నిలయాలు!

జైళ్ళు మరిప్పుడు
పార్టీ కార్యాలయాలు !!

మరిన్ని వ్యాసాలు

గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు