అశ్వతి - డాక్టర్ వై వి కె రవికుమార్

అశ్వతి

సడ్డా సుబ్బారెడ్డి రాసిన కథలు సంపుటి అశ్వతి పుస్తక సమీక్ష చేయడం అతి సులభం. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి ముందు మాట 'మిర్రర్ లో యండమూరి' ఉండటమే ఈ పుస్తకానికి సిగ్నేచర్. విభిన్న కథా వస్తువులతో సాగిన కథలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథాంశం ఏదైనా రచనా విధానం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆనాటి యండమూరి ని తన రచనల ద్వారా మనకు గుర్తు చేసిన ఈ రచయితను జూనియర్ యండమూరి అనవచ్చేమో.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం
Vikarnudi patra ouchityam
వికర్ణుడి పాత్ర ఔచిత్యం
- సి.హెచ్.ప్రతాప్