మీ పలుకు - పాఠకులు

mee paluku

తెలుగో  తెలుగు, తెలొగోయమ్మ తెలుగు, తెలుగండి  తెలుగు... అని తెలుగు భాషని అమ్ముకోవల్సిన ఈ కాలం లో , తెలుగు ని నమ్ముకుని, తెలుగో తెలుగు అని ఎలుగెత్తి  ప్రపంచమంతా  చాటుతూ మీరు పడుతున్న మీ ఈ తెలుగు తాపత్రయమే  మీకు శ్రీరామరక్ష. కీప్ ఇట్ అప్. నేను కూడా హైదరాబాదీనే  కాని, నేను మార్కెట్లో  చూడలేని తెలుగు చిత్ర విశేషాలని, కథ కమామీషులని నెట్ లో చూస్తున్నా. ఈ నెట్ మాగజైన్ మార్కెట్లో  లో కూడా  దొరికితే అన్న ఊహే మధురం. మళ్ళీ  ఆ మార్కెట్ మాగజైన్ మార్కెటింగ్ జిమ్మిక్స్ లేనిదే బ్రతకలేదు అన్న మాట నిజమే . ఈ నెట్ లోని హాయి మార్కెట్ లో లేదుగా మరి. కీప్ గోయింగ్
--- కృష్ణారావు 

సూర్య దేవర, వంశీ సీరియల్స్ కొరకై వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఏ సంచిక నుంచి మొదలవుతుందో తెలియచేయగలరు.
--- అవినాష్, లండన్.

'భక్తి' శీర్షికలు ఇంకా పెంచగలరు. కార్టూన్లు, కధలు బాగుంటున్నాయి. సీరియల్స్ కొరకై ఎదురుచూస్తున్నాము.
--- బుజ్జి, బొమ్మూరు. 

 

మరిన్ని వ్యాసాలు

గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్
నాటి ప్రాంతాలకు  నేటి పేర్లు.
నాటి ప్రాంతాలకు నేటి పేర్లు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జంతర్ మంతర్ .
జంతర్ మంతర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు