The Enemy Of Man Kind - సూర్యదేవర రామ్మోహనరావు - -

The Enemy Of Man Kind - English Novel by Suryadevara Rammohanarao

ఈ పేరులో ఉన్న ఇన్స్పైరింగ్ పవర్, ఈయన కలంలోని ఇంట్రెస్టింగ్ స్టైల్ తెలియని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదేమో. అలుపెరుగని  వీరి రచనా పాటవం అపూర్వం.. సాధించిన విజయాలు అనితర సాధ్యం. . అశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీ సూర్యదేవర గారు దాదాపు వంద నవలలను పూర్తి చేసి మొట్టమొదటిసారిగా ఇంగ్లీషు నవలా రచన ( THE ENEMY OF MANKIND ) తో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామం...

ఈ విజయానందాన్ని వారితో కలిసి పంచుకోవడానికీ, అభినందనలు అందించడానికీ గోతెలుగు.కాం తరపున బన్ను గారు శ్రీ సూర్యదేవర గారిని కలవడం జరిగింది..గోతెలుగు.కాం పాఠకులకు అనుబంధాలు, కాలేజ్ డ్రాప్ అవుట్ గాడి ప్రేమకథ సీరియల్స్ ద్వారా చేరువైన  సూర్యదేవర రాం మోహన్ రావు గారు సాధారణంగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడరు.. ఆయన వ్యక్తపరచిన అరుదైన  విశేషాలు మీకోసం...

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు