కాకూలు - సాయిరాం ఆకుండి

ఇదేం కొత్తగాదు
చుర కత్తులు దూసుకుంటారు..
బాగా దెప్పి పొడుచుకుంటారు!

తీరా పొత్తు రాజకీయాలంటారు..
చివరికి మొత్తంగా కలిసిపోతారు!!
 

సబలాఢ్యులు
ఆడవారు మగవారికి పోటీ..
అన్నిరంగాల్లో వారే మేటి!

సమస్యా పూరణలో ధాటి..
సహనంలో వారికెవరు సాటి?!
 

ఇంతేనన్నా!
అన్నా హజారే చెప్పినట్లు..
అన్నీ అవినీతి చేపల జట్లు!

ఎన్నో ఆదర్శాలు పాటిస్తున్నట్లు..
ఎన్ని లొసుగులూ, లోగుట్లు!!

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం