కాకూలు - సాయిరాం ఆకుండి

ఐతే ఓకే
సిద్ధాంతాలు లేకుంటేనేం..
సీటిస్తే ఏ పార్టీ ఐనా సరేగా!

పోటీ అభ్యర్ధులు ఎవరైతేనేం..
పైసలు విదిల్చే సత్తా ఉంటే చల్తేగా!!
 

ఇదో పరేషాన్
అడ్డాలనుంచే అమెరికా యాంబిషన్..
ఎల్ కేజీ నుంచీ ఐఐటీ ఫౌండేషన్!

జన్మభూమిని వదిలిపోయే జనరేషన్ ..
మేధోవలసతో ఏమైపోతూందీ నేషన్!!
 

జంబూక జాతి
ప్రజల ముంగిట నక్క వినయాలు..
పరదాచాటున లెక్కలూ వ్యవహారాలు!

రాజకీయాలంటే పక్కా వ్యాపారాలు..
రాచమార్గంలో దర్జాగా ఆదాయాలు!!

మరిన్ని వ్యాసాలు

చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cripto currancy
క్రిప్టోకరెన్సీ
- సి.హెచ్.ప్రతాప్
అక్షౌహిణి అంటే ???.
అక్షౌహిణి అంటే ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కాలాపాని 1.
కాలాపాని 1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బులంద్ దర్వాజా.
బులంద్ దర్వాజా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు