కాకూలు - ఆకుండి సాయిరాం

సంపదాధికారి

సంపన్నుల చేతిలో పాలన..
ఆపన్నులకేదీ లాలన?
ఉన్న వారికే అధికారం ఏలనో?
అణగారిన వారికి ఏదీ  స్వాంతన??


సియామీస్ బంధం
అక్రమార్జనకూ రాజకీయాలకూ...
అవినాభావ సంబంధం!
అవినీతికీ అధికారానికీ...
అర్ధవంతమైన ఒప్పందం!!

 

 


పరాయి పిల్లి
పిట్టలు రెండూ కొట్టుకుని..
పిల్లికి అధికారమిచ్చేస్తాయి!
తెలుగువారిద్దరూ తగవుపడి..
పరాయి చేతికి పవరిస్తారు!!

మరిన్ని వ్యాసాలు

చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cripto currancy
క్రిప్టోకరెన్సీ
- సి.హెచ్.ప్రతాప్
అక్షౌహిణి అంటే ???.
అక్షౌహిణి అంటే ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
కాలాపాని 1.
కాలాపాని 1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బులంద్ దర్వాజా.
బులంద్ దర్వాజా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు