కాకూలు - ఆకుండి సాయిరాం

చిట్కా వైద్యాలు
టీవీలలో పేపర్లలో ప్రతీవారూ..
వైద్య సలహాలిచ్చేవారే!
ప్రామాణికత ఎరుగనితీరు...
చివరికి వికటిస్తే ఇక గొదారే!!

 


ఎదురు చూచు కన్నులు
కోర్టుల్లో గుట్టలకొద్దీ పెండింగ్ కేసులు...
ఏళ్ళ తరబడి ఎదురుచూపుల ఆశలు!
కుంగిపోయే న్యాయార్ధుల గోషలు...
గడిచిన కాలం తిరిగొస్తుందా అసలు!!


ఎప్పటికెయ్యది...
ఎదిగేవాణ్ణి రచ్చకీడ్చడానికి...
ఎంత ఉబలాటమో కొందరికి!
ఎదురు ప్రశ్నిస్తే యాగీ చేసేవారికీ...
జ్ఞానోదయం అయ్యేదెప్పటికి!!  

 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం