కాకూలు - ఆకుండి సాయి రాం

ఏతావాతా...
కర్రు కాల్చి వాతపెట్టినట్టు....
కత్తిగాటులాగ మంట పెట్టే ఓటు!
నిరంకుశత్వ పోకడలకు వేటు...
అవినీతిని గిరాటేసే ధీటు!!

 


పండితపుత్ర:
వారసత్వాలకు లేదిక సత్తువ..
ఇంటిపేర్లతో పబ్బం లేదిక్కడ!
ఓటరు ధాటికి మదగజాలెక్కడ?
మోకరిల్లే స్థాయికి పడిపోయాయిక్కడ!!

 


వేస ' విలవిల
ఉడికించే ఉక్కపోతలు..
ఉనికిలేని పాతాళ గంగలు!
ఉబుసుకైనా రాని వానజల్లులు...
వెరసి వేసవిలో కష్టాలూ కడగండ్లూ!!

 

మరిన్ని వ్యాసాలు

Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్