కాకూలు - సాయిరాం ఆకుండి

'లక్షణమైన చదువులు
దిగులుగా చదువులమ్మ...
బడుగుజీవులకెన్నెన్నో అగచాట్లోయని!

దండిగా చదువులమ్మి..
కోట్లు దండుకుంటున్నాయి కార్పోరేట్లు మరి !!

తెల్లారింది లెగండోయి

తెల్లారిందంటే చాలు... 
చర్చావేదికలంటూ వీరు...

ప్రతి ఛానెల్లో పోటాపోటిగా తగలడుతారు!
ఖర్మకొద్దీ మనపై ఇలా పగపడుతారు!!

హై హై నాయకా

డబ్బు దండిగా కలవాడే
అవుతున్నాడు లీడరు!

బీరు బిర్యాని పోసిననాడే
నిలబడుతున్నాది కేడరు!!

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి