అందరికీ ఆయుర్వేదం - తగ్గే చూపును పెంచుకోవటం ఎలా ? - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నది ఆర్యోక్తి. ధుమ్ము, ధూళి నుండే కాక రకరకాల జబ్బుల నుండి కూడా కళ్ళను కాపాడుకోకపోతే చూపు తగ్గి, క్రమంగా కొల్పోయే ప్రమాదముంది. వయసుతో సంబంధం లేకుండా కళ్ళద్దాలు కామనైపోయిన ఈ రోజుల్లో కంటి జబ్బులూ పెరిగిపోయాయి. వీటన్నింటికీ పరిష్కారాలనూ- ఆయుర్వేదంలో శాశ్వత చికిత్సలనూ మనకి వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు