ఫలితం - బన్ను

Result

రోజుకి 24 గంటలు. అన్ని గంటలూ మనం పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా పనికి ఫలితం దక్కిందా లేదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దాన్నే 'వర్క్ సాటిస్ఫేక్షన్' అంటారు. అదిలేనిదే మన జీవితానికి అర్ధం లేదు.

ఈ రోజు మనం చేసిన పనికి మనకి సంతృప్తి కలగకపోతే ఆ 'అసంతృప్తి' మరసటిరోజుకీ వ్యాపించే ప్రమాదం వుంది. తద్వారా మనలో 'లేజీనెస్' ఏర్పడి... మనం చేతకాని వాడిలా మారొచ్చు. కాబట్టి రోజు ప్రారంభంలో ప్రశాంతంగా మనసుని వుంచి... మనం చేయబోయే 'పని' పై శ్రద్ధా భక్తులతో పనిచేస్తే మంచి 'Out Put' వచ్చి మనకి సంతృప్తి మిగులుతుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. 'సంతృప్తి'తో మీరింటికెళితే దానర్ధం మీరేదో సాధించారనే! దాని ఫలితం తప్పకుండా వుంటుంది!

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు